జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇ సార్వత్రిక ఎన్నికలలో కీలక పాత్రా పోషించి అటు బి జే పీ ఇటు టి డి పీ పార్టీ ల విజయం లో తన వంతు సహాయం చేసాడు.డానికి కృతజ్ఞతగా గెలిచినా నేతలంతా పవన్ కళ్యాణ్ ని కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్తున్నారు.మురళి మోహన్,మాగంటి బాబు,కంబం పాటి హరిబాబు పవన్ కళ్యాణ్ కి కలిసి తమ విజయం లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు.నరేంద్ర మోడి గారు కూడా పవన్ కళ్యాణ్ ఒప్పోకుంటే ఒక పదవిచ్చి సత్కరించాలన్కున్తున్నాడని మీడియా వాతలు హల్చల్ చేస్తున్నాయి.కాని పవన్ కళ్యాణ్ పదవులకోసం ప్రచారాలు చేయలేదని ప్రజల బాగుకోసం చేసాడని,అవినీతి అంతమొంధాలని చేసిన విషయం అందరికి తెలిసిందే.

Comments
Post a Comment