జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యెన్ డి యే సమావేశానికి స్వయంగా ఆహ్వానం పంపిన నరేంద్ర మోడి ఇపుడు పవన్ ని తన కాబినెట్ లో తీసుకొని గౌరవించాలని బావిస్తున్నాడు.ఆంధ్ర ప్రదేశ్ లో టి డి ఫై అధికారం లో కి రావడం లో కీలక పాత్రా పోషించిన పవన్ కళ్యాణ్ ఎప్పుడ కేంద్ర మంత్రి స్థానం ధక్కబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కానీ పవన్ మాత్రం తను పదవుల కోసం ప్రచారం చేయలేదని చెప్పుకొచ్చాడు.టి డి ఫై నుండి ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు ఖయమయ్యాయి.అందులో పవన్ కళ్యాణ్ కి కాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని నరేంద్ర మోడి గారి చూస్తున్నారాని ప్రచారం జరుగుతుంది.అంత జరిగితే పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడి కాబినెట్ లో బెర్త్ కాయం.

Comments
Post a Comment