Pages

Wednesday, 21 May 2014

తీహార్ జైలు కి కేజ్రివాల్

AAP,Cejriwall,Gadkari


ఆప్ పార్టీ సమన్వయ కర్త,ఢిల్లీ మాజీ ముక్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీహార్ జైలు కి తరలించనున్నారు.కోర్ట్ కి బెయిల్ బ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించడం తో ఆయనపై చర్యలు తీసుకుంది.ఎన్నికల ప్రచారం లో నితీష్ గడ్కారి పై అవినీతి ఆరోపణలు చేయడం తో గడ్కారి పరువు నష్టం దావా వేసారు.ఇ కేసు పై ఢిల్లీ హై కోర్ట్ విచారణ చేపట్టింది.బుధవారం ఇ కేసు విషయమై కాజ్రివాల్ కోర్ట్ కి హాజరయ్యరు.ఇ సందర్భం లో కోర్ట్ కి బెయిల్ బ్యాండ్ ఇచ్చేందుకు కేజ్రివాల్ నిరాకరించారు.అతన్ని అదుపులోకి తీసుకోవాలని కోర్ట్ పోలీసు లకు ఆదేశాలు జారి చేసింది.కేజ్రివాల్ కి ఈనెల 23 వరకు జుడిసియాల్ కస్టడి ని విధించింది.అతరువాత తీహార్ జైలు కి తరలించే అవకాశాలు ఉన్నాయి.

0 comments:

Post a Comment