ప్రభుత్వ మాజి విప్,కాంగ్రెస్ సీనియర్ నేత,సంగారెడ్డి మాజి ఏం ఎల్ యే అయిన జగ్గారెడ్డి పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.పవన్ కూడా జగ్గారెడ్డి భావాలూ తనకెంతో నచ్చాయని ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమే నని చెప్పారు.తెలంగాణా గురించి మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజల శ్రేయస్సు కోరుకున్నారని పొగిడారు.భవిష్యతులో జగ్గారెడ్డి తో కలిసి పనిచేస్తామని అయితే అది జన సేన పార్టీ తో న లేక వేరే ఇతర పార్టీ తోన అనేది మాత్రం త్వరలో నిర్ణఇస్తామని చెప్పారు.తెలంగాణాలో బలమైన ప్రతి పక్షాన్ని నిర్మిస్తామని ,భవిషత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు

Comments
Post a Comment