Pages

Wednesday, 21 May 2014

గాలిపటం లోగో లాంచ్ కి పవన్ కళ్యాణ్

Pawan Kalyan,Galipatam,JanaSena,Sampath Nandi


వీలయిన ప్రతి సరి పవన్ కళ్యాణ్ తన ఒధర్యాన్ని చాటుకుంటాడు.మొన్ని మధ్య తన దగ్గర పనిచేసే పనిమనిషి కూతురు వివాహం జరిగితే హాజరయిన పవన్ పలు సేవ కార్యక్రమాలు,దానాలు చేయడం లో ఎప్పుడు ముందుంటాడు.రచ్చ ఏమయ్యింది ఇవేళ సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన సంపంత్ నంది,నిర్మాతగా మారి చేస్తున్న చిత్రం గాలిపాఠం అయితే ఇ సినిమా లోగో అవిష్కరనాకు పవన్ కళ్యాన్ ముక్య అతిధి గ విచ్చేయనున్నాడని సమాచారం.

For More Visit : - తెలుగు న్యూస్

0 comments:

Post a Comment