Pages

Wednesday, 21 May 2014

మెదక్ బరిలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan,Medak,Jana Sena

జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెదక్ నుండి పోటి చేస్తున్నాడు అని ప్రచారం జరుగుతుంది.కే సి ర్ పోటి చేసిన ఇ స్థానం లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటి చేయబోతున్నాడని వార్త గుప్పు మంది.తెలంగాణా ముక్యమంత్రి అవ్వాలంటే కే సి ర్ ఇ పదవిని వోదులుకోక తప్పదు.కాబట్టి అక్కడ జరిగే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ని నిలబెట్టాలని టి డి పీ  బి జే పీ కసరత్తులు చేస్తుంది.జగ్గారెడ్డి కూడా ఇ స్థానం పై మక్కువ చూపెట్టడం,పవన్ కళ్యాణ్ ని కూడా కలవడం జరిగింది.కానీ ఎప్పటి వరకు పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

0 comments:

Post a Comment