భారత దేశం గారవించ దగ్గ దర్శకుడు మని రత్నం ఒక మల్టీ స్టార్ సినిమా చేయబోతున్నాడు.ఇప్పటివరకు మహేష్ బాబు,నాగార్జునతో సినిమా చేస్తున్నారని ప్రచారం ముమ్మరంగా ఉన్న తన తదుపరి చిత్రం రామ్ చరణ్,ఆలు అర్జున్ తో చేయబోతున్నాడు.చిరంజీవి కి స్క్రిప్ట్ చెప్పడం ఓకే చేయడం జరిగింది.ఆఫిసియాల్ న్యూస్ రావాల్సి ఉంది.
Comments
Post a Comment